Tuesday, 4 October 2016

                                             
                                                       144Χ 144 NEW SUDOKU BOARD






హాయ్ నేను అనుముల నరేష్ ,నేను గతం లో 99X 99 సుడోకు బోర్డు ను తయారు చేశాను . ఇటీవల కాలం లో నా రికార్డు ను నేను తిరగ రాశి కొత్త 144X 144 సుడోకు ను తయారు చేశాను . ఈ సుడోకు అచ్ఛం 9X 9 సుడోకు బోర్డు లాగే ఉంటుంది . అడ్డం చూసిన ,నిలువు చూసిన 1 నుచి 144 అంకెలు వస్తాయి మల్లి వచ్చిన అంకె తిరిగి రాదు ఇది దీనియొక్క విశిష్టత . ఈ సుడోకు బోర్డు ను తాయారు చేయడానికి నాకు 1సంవత్సరం ,2నెలల సమయం పట్టింది . ఈ బోర్డు కోసం నేను ప్రతి రోజు 2 నుచి 3 గంటల సేపు కేటాయించాను . నేను ఎప్పటి కైనా గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాలనేదే నా కోరిక .


                                                                           థాంక్స్ యు అల్